హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో పర్యటించిన ఎమ్మెల్యే బుడ్డా

NDL: శ్రీశైలం క్షేత్రంలో శుక్రవారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.