హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు కొట్టిన కలెక్టర్.. కమిషనర్ డాన్స్!

NDL: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నంద్యాలలో నిర్వహించిన పరిపాలన గణపతి నిమజ్జనోత్సవం సందడిగా సాగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా నిమజ్జన ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం డప్పు కొట్టి భక్తుల్లో జోష్ నింపారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.