TPT: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై TTD స్పందించింది. వైరల్ ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదని స్పష్టం చేసింది. భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ధృవీకరణ లేని ఫొటోలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
అది శ్రీవారి లడ్డూ కాదు: TTD


