హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డిగ్రీతో పాటు నైపుణ్యాలు అవసరం'

NGKL: కేవలం డిగ్రీతో ఉద్యోగ పోటీని ఎదుర్కోలేమని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు నైపుణ్యాలు, విస్తృత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన తెలుగు భాషా–సంస్కృతి కార్యక్రమాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.