హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్రవిడ వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా

CTR: ద్రవిడ విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు వీసీ ఆచార్య ఎల్‌సీ మల్లయ్య అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 22న జరగాల్సిన స్నాతకోత్సవ వేడుకలను కొన్ని కారణాల నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలిపారు. అయితే భద్రతా కారణాల నేపథ్యంలోనే వేడుకలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.