హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NDL: అవుకు మండలం గుండ్ల సింగవరం గ్రామంలో శుక్రవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గణేష్ మండపంలో ఉన్న వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.