TPT: రేణిగుంట రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ హల్‌చల్ సృష్టించాడు. ఉదయం 5 గంటల నుంచి ఫుట్‌పాత్ బ్రిడ్జిపై వేలాడుతూ ప్రయాణికులను, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనతో స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ సప్లైని నిలిపివేసి ఆ వ్యక్తిని కాపాడారు.
ఆంధ్రప్రదేశ్
రైలు పైకి ఎక్కి వ్యక్తి హల్‌చల్


