హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేశ్‌ పర్యటనపై పరిటాల శ్రీరామ్‌ సమీక్ష

ATP: రాప్తాడులో ఈ నెల 22న టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ రాప్తాడు పర్యటన నేపథ్యంలో ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అధికారులతో సమీక్షించారు. భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.