VSP: రాష్ట్ర ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తోందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన విశాలాక్షినగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న బుల్లితెర నటుడు బాలు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానమే తనకు గుర్తింపు తెచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువతకు ప్రభుత్వం అండ'


