హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి ఆసుపత్రికి రెండు ఏసీలు

అన్నమయ్య: రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి రెండు ఏసీలను అందజేశారు. డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి సిబ్బందికి ఏసీలను అందించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.