హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సు'

JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో గ్రామ కార్యదర్శి కవిత విద్యార్థులకు తడి పొడి చెత్త పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నల్ల లలితతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.