హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరేడులో ఉచిత కంటి వైద్య శిబిరం

W.G: ఉండి (మం) ఆరేడులో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. శిబిరాన్ని జిల్లా ఫస్ట్ లయన్స్ గవర్నర్ సూర్యనారాయణరాజు ప్రారంభించి మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ZC గపూర్, నారాయణరెడ్డి, నరసరాజు, మాజీ సర్పంచ్ బ్రహ్మానందం, రూత్ కళ, అనంతలక్ష్మీ, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.