BHPL: చిట్యాల మండల అంగన్‌వాడీ సెంటర్-1లో చిన్నారి శీలపాక విశ్వాస్ మిత్ర జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ చింతల సంధ్యారాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం, విద్య, క్రమశిక్షణతో పాటు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అంగన్వాడీలో చిన్నారి పుట్టినరోజు వేడుకలు


