MBNR: మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గొడుగు హర్ష కిడ్నీ సమస్యతో హైదరాబాద్ నిమ్స్ చికిత్స పొందుతున్నాడు. రోబోటిక్ చికిత్సకు అధిక వ్యయం కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్యే చొరవతో రూ.1.50 లక్షల సీఎం సహాయనిధి ఎల్బీసీ అందజేశారు. హర్ష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బాలుడి వైద్యానికి ఎల్ఓసి అందజేత


