ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద రూ.14 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. ఘటనపై ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..!


