VSP: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి విశాఖలో రెండు ప్రముఖ సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డెలాయిట్ రూ.43.75 కోట్లతో 2,500 సీట్ల సామర్థ్యమున్న అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ.100 కోట్ల పెట్టుబడితో ఐటీ, ఏఐ కార్యకలాపాల కోసం 2,400 సీట్ల సామర్థ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వేలాది ఐటీ ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్


