KRNL: గూడూరు ఎస్సీ కాలనీ హౌసింగ్ లేఅవుట్‌ను ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. 283 ఇళ్లకు గాను 43 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్లను నెల రోజుల్లో ప్రారంభించేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రూ.2.50 లక్షల ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇళ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలి'


