హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నల్లమలలో 4జీ నెట్వర్క్ విస్తరణ'

నాగర్‌కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంతో పాటు మారుమూల ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సాచ్యురేషన్ మోడ్స్, కమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. చెంచు గిరిజన ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా టవర్లు ఏర్పాటు చేయాలన్నారు.