హైదరాబాద్: 28°C
తెలంగాణ

'22ఏ పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ'

KMM: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేసినట్లు శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో ప్రకటించారు. జీవో 118 ప్రకారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని 9,700 ప్లాట్ల క్రమబద్ధీకరణ శనివారం నుంచే ప్రారంభమవుతుందన్నారు. నివాసదారులు అధికారులను సంప్రదించి రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు.