హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎరువుల బుకింగ్‌లో సాంకేతిక ఇబ్బందులు'

BHPL: జిల్లాలో ఎరువుల బుకింగ్ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS యాప్ రైతులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. యూరియా బుకింగ్ కోసం యాప్ తెరిచినా సర్వర్ సమస్యలతో అందుబాటులోకి రావడం లేదని రైతులు చెబుతున్నారు. దుకాణాల్లో NPK, 28-28తో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఉన్నప్పటికీ యాప్‌లో స్టాక్ వివరాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.