హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రమ శిక్షణతోనే విజయం సాధ్యం: కలెక్టర్

KRNL: గూడూరు మండలం పెంచికలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పాఠాలను ప్రతిరోజూ పునశ్చరణ చేసుకుని మంచి మార్కులు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని తెలిపారు. తదితర మౌలిక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు.