SRCL: వేములవాడ కోర్టు ఆవరణలో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్, పుప్పాల భానుకృష్ణ, మాజీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పెంట రాజు తదితర న్యాయవాదులు పాల్గొని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరారు.
తెలంగాణ
ఘనంగా ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలు


