హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి రంగం సిద్ధం

VSP: స్టీల్ ప్లాంట్‌కు చెందిన 459 భూముల వేలానికి NLMC ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 23న విశాఖ, 24న విజయవాడ, 25న HYDలో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనుంది. హెచ్బీ కాలనీ, మద్దిలపాలెం, గాజువాక ఆటోనగర్లో మొత్తం 93,572.21 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ స్థలాలు ఉన్నాయి. ఇందులో హెచ్బీ కాలనీలో 456 నివాస స్థలాలు, ఆటోనగర్లో 3స్థలాలు ఉన్నాయి.