హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయదుర్గంలో ప్రజాదర్బార్

ATP: రాయదుర్గం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు.