హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ కృతికా శుక్లతో నూతన మెప్మా పీడీ భేటీ

PLD: మెప్మా (MEPMA) నూతన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పేదరిక నిర్మూలన, స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ మెప్మా పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.