MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పంచాయతీలో సర్ నోటీస్ హియరింగ్ సభను స్థానిక ఎంపీడీవో మధుసూదన్, తహసీల్దార్ దిలీప్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం వారు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నోటీసుదారులు ఇస్తున్న ధ్రువ పత్రాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు ఇవ్వాలని నోటీసుదారులకు సూచించారు.
తెలంగాణ
నోటీసు దారులకు మండల అధికారుల సూచన


