సత్యసాయి: తనకల్లు మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిశీలించి, పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులకు ముందస్తు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే కందికుంట


