KRNL: ఆలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రధాన ప్రాథమిక పాఠశాలలో సీజనల్ హాస్టల్‌ను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం 23 సీజనల్ హాస్టళ్లను ప్రారంభించినట్లు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. వలస కుటుంబాల పిల్లలు చదువుకు దూరం కాకుండా వసతి, సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యంని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలూరులో సీజనల్ హాస్టల్ ప్రారంభం!


