TPT: భారత్ విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇదే విషయం స్పష్టం అవుతుంది. ప్రతి రోజు వాహన సేవల ముందు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తుంటారు. కూచిపూడి, భరతనాట్యం, కథాకలి, కథక్ వంటి సంప్రదాయ నృత్యాలతో స్వామి వారి ముందు తమ ప్రతిభను చాటుకుంటారు. మొదటిసారిగా విదేశీయులు కూడా దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవ వేడుక.. విభిన్న సంప్రదాయాలకు వేదిక!


