హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి'

ASR: పీజీఆర్ఎస్‌లో ప్రజలు ఇచ్చే అర్జీలను నిర్దేశిత గడువులోగా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్‌లో శాఖల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అర్జీదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను పూర్తిగా తెలుసుకోవాలని కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.