కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు నగరం, ఆదోనిలోని వినాయక మండపాల వద్ద పోలీసులు భద్రతా తనిఖీలు చేపట్టారు. బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో మండపాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా శుక్రవారం పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపాల వద్ద పోలీసుల తనిఖీలు


