హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన

NLR: స్వచ్ఛతా హి సేవ - 2026 లో భాగంగా ‘స్వచ్ఛ పాఠశాల - యూత్ ఫర్ స్వచ్ఛత’ కార్యక్రమాన్ని స్థానిక వీఆర్ మున్సిపల్, మూలాపేట డీఎస్ఆర్ పాఠశాలల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించారు. వీఆర్ పాఠశాల ప్రాంగణంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు పాఠశాల ప్రాంగణాలను, పరిసరాలను శుభ్రం చేశారు.