JN: తెలంగాణ NRI కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ CM రేవంత్‌రెడ్డికి TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రవాస తెలంగాణ వాసులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, వారి సమస్యలకు పరిష్కారం చూపడం, రాష్ట్రాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచడం NRI కమిషన్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
'తెలంగాణ NRI కమిషన్ ఏర్పాటు చేయాలి'


