NTR: పౌర సేవల ప్రైవేటీకరణను నిలిపివేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. 14 రకాల సేవలను ప్రైవేటీకరించడం దారుణమని సీఐటీయూ నేత గోపాల్ మండిపడ్డారు. కార్మికులకు రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నందిగామలో సీఐటీయూ ధర్నా


