హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్పిత్ కుటుంబానికి న్యాయం చేయాలి'

PPM: మక్కువ అనసభద్ర ఏకలవ్య పాఠశాల విద్యార్థి సవర అర్పిత్ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరపాలని మైదానప్రాంత గిరిజన నిరుద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు రఘుపతుల శశిభూషణ్ డిమాండ్ చేశారు. అర్పిత్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.