అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్‌మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం రాజంపేటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. సంక్షేమ పథకాలు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటలో ప్రజా దర్బార్


