హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ క్రీడలకు విద్యార్థి ఎంపిక

NGKL: అచ్చంపేట నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థి హరీశ్ జాతీయస్థాయి సబ్‌ జూనియర్ అత్య–పత్య క్రీడలకు ఎంపికయ్యాడు. ఈ ఘనత పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి నల్లమల్ల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.