హైదరాబాద్: 28°C
తెలంగాణ

'15 ఏళ్ల రైతుల నిరీక్షణకు తెర'

MLG: మల్లంపల్లి, రామచంద్రాపురం, పందికుంట, కోడిశలకుంట గ్రామాల రైతుల 15ఏళ్ల నిరీక్షణకు తెరపడుతోంది. భూములకు పట్టాలపంపిణీ ప్రక్రియ చేపట్టడంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి మంత్రిసీతక్క చొరవ కీలకమని మల్లంపల్లి కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంత్రిసీతక్క, ప్రభుత్వానికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు