హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2 ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు: కమిషనర్

కర్నూలు నగరంలో గణేశ్ నిమజ్జనానికి 2 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం వినాయక ఘాట్, నన్నూరు టోల్‌గేట్ సమీపంలోని హంద్రీ నది వద్ద ఘాట్ పనులను పరిశీలించారు. భక్తులు తమకు అనుకూలమైన చోట నిమజ్జనం చేసుకోవచ్చన్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.