హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మితిమీరిన వేగంతో వెళ్తున్నారు'

SRPT: అనంతగిరి మండల కేంద్రంలోని కోదాడ రహదారిపై ఓ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లే ద్విచక్ర వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, ఈరోజు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8-10, సాయంత్రం 4-5 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటోందన్నారు. కళాశాల బస్సులు వరుసగా రావడంతో రహదారిపై ప్రయాణం భయంగా మారిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.