SRPT: తిరుమలగిరి మండలం వెలిశాలలో పింఛన్ల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ మహేష్, గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ్ కలిసి పల్లె ఉప్పలమ్మ, అలకుంట్ల వెంకటమ్మ, ఓర్సు మల్లమ్మ పింఛన్లను వెరిఫికేషన్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ
వెలిశాలలో పింఛన్ల వెరిఫికేషన్


