AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. సంపద కేంద్రం వద్ద విద్యార్థులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాలను సంపదగా మార్చడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై అవగాహన కల్పించారు. అనంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
'సంపద కేంద్రంపై విద్యార్థులకు అవగాహన'


