SRPT: వెలుటూరు–చింత్రియాల నిమజ్జనానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని చింత్రియాల ఎస్సై పరమేష్ కోరారు. నిమజ్జన స్థలం వద్ద క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో వాహనం వెంట ఇద్దరు భక్తులు మాత్రమే వెళ్లాలని, నదిలోకి దిగవద్దని సూచించారు. పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
'పోలీసుల సూచనలు పాటించండి'


