KKD: జగ్గంపేటలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 150 మందికి పైగా నిరుద్యోగ యువత హాజరయ్యారు. 18 ప్రముఖ కంపెనీలు పాల్గొని వందలాది ఉద్యోగావకాశాలను అందుబాటులో ఉంచాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించి, యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మెగా జాబ్ మేళాకు భారీ స్పందన


