VKB: బంట్వారం ప్రభుత్వ పీహెచ్‌సీలో శుక్రవారం ఉదయం వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటలకు విధులు ప్రారంభం కావాల్సి ఉండగా, 10.37 గంటల వరకు ఎవరూ రాలేదని రోగులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది సమయపాలనపై విచారణ జరిపి, నిరంతరం వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
VIDEO: పీహెచ్‌సీలో వైద్యుల కోసం ఎదురుచూపులు


