NDL: డోన్ పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు కలసి 75 కేకులను కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవకు అంకితభావంతో పని చేస్తూ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోట్ల మరెన్నో జన్మదినాలు ఆరోగ్యంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా డోన్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు


