ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని 15 గ్రామాల్లో నివాసం ఉంటున్న బెంగాలీ సమాజానికి SC సర్టిఫికెట్లు పునరుద్ధరించాలని MLA హరీష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. బెంగాలీల సమస్యలను అసెంబ్లీలో MLA ప్రస్తావించారు. బెంగాలీ మీడియం పాఠశాలల్లో 25 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. శాశ్వత నియామకాలు జరిగే వరకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'బెంగాలీలకు SC సర్టిఫికెట్లు పునరుద్ధరించాలి'


