హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాగునీటి కోసం నూతన బోర్లు ఏర్పాటు'

NLG: జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని 8, 10వ వార్డుల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా బోర్లు వేయించారు. సర్పంచ్ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో, వార్డు సభ్యులు గంట మల్లేష్, బిజిలి లింగం సహకారంతో బోర్ల ఏర్పాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ యుగంధర్ రెడ్డి మాట్లాడారు.