హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డుపై మురుగునీరు ప్రవాహం

శ్రీకాకుళం రూరల్ మండలం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డుపై చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోయి అధ్వానంగా తయారయ్యిందని స్థానికులు అంటున్నారు. ఇండ్లలోను, షాపులలోను ఉపయోగించే చెత్తను రోడ్డు పక్కనే పడి వేస్తున్నారు. అదేవిధంగా మురుగునీరుతోపాటు వర్షం కురవడంతో దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించాలన్నారు.