హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగుడికి ఛార్జింగ్ సైకిల్ అందజేత

NZB: నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన మాద నర్సింగ్‌రావుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఛార్జింగ్ సైకిల్‌ను గ్రామ సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కృషితో ఈ సైకిల్ మంజూరైనట్లు తెలిపారు.లబ్ధిదారుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ శ్రావణ్ పాల్గొన్నారు.